Slider తెలంగాణ

సక్సెస్ సెల్ఫీకి ప్రిన్స్ సంతకం

Mahesh Burra

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన” Selfie of Success ” పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొంది అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. తాజాగా ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ” Selfie of Success ” పుస్తకం ను చదివి తన అనుభవాలను Twitter, Facebook, Instagram లలో పోస్ట్ చేసారు.” Selfie of Success ” ను ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం గా అభివర్ణించారు. గెలుపు తరువాత జరిగే పరిణామాల పై సమగ్రంగా చర్చించారని పేర్కొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.’విజయం మనిషి జీవితంలో ఒక ప్రయాణం’ గా ఉండాలని వివరంగా తన అభిప్రాయాలను వెల్లడించిన పుస్తక రచయిత బుర్రా వెంకటేశంకి సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు

Related posts

మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు

Satyam NEWS

వనపర్తిలో జీరో కరంటు బిల్ ప్రారంభం

Satyam NEWS

జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో మరోసారి చేదు అనుభవం

Satyam NEWS

Leave a Comment