40.2 C
Hyderabad
April 24, 2024 16: 54 PM
Slider చిత్తూరు

వ్యభిచార గృహం నడుపుతున్న మహిళాఎస్ఐ తల్లి తమ్ముడు

#prostituteden

వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఒక మహిళా ఎస్ ఐ తల్లి, తమ్ముడిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళా ఎస్ఐకి ఏడాది కిందట వివాహం కావడంతో ఆమె భర్తతో వేరుగా జీవిస్తోంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్పల్లి సమీ పంలోని ధనలక్ష్మి నగర్లో నివాసం ఉంటున్నారు. వారు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులైన మహిళా ఎస్ఐ తల్లి, తమ్ముడుతో పాటు ఓ విటుడిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు యువతులను హోమ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Related posts

గుజరాత్ లోనూ బ్యాటింగ్ మొదలెట్టిన బీజేపీ

Satyam NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

తుఫాను హెచ్చరిక నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలి

Satyam NEWS

Leave a Comment