37.2 C
Hyderabad
April 19, 2024 14: 15 PM
Slider గుంటూరు

టీడీపీ ఇన్‌చార్జీ చ‌ద‌ల‌వాడ అరెస్ట్

Chadalwada

నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్- ఛార్జ్ డా.చదలవాడ అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి, మైనార్టీ హక్కుల పరిరక్షణక సమితి ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లవద్దు అని నరసరావుపేట పట్టణ పోలీసులు రాత్రి 11 గంట‌ల సమయంలో చ‌ద‌ల‌వాడ‌కు ముందుగా నోటీస్ ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను అక్ర‌మంగా అరెస్ట్ చేసి న్యాయాన్నిసమాధి చేయాలనుకోవడం అవివేకం అని అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

అమాయ‌కులపై వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారు క‌క్ష‌సాధింపుల‌కు పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు.

Related posts

కాకినాడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు మిత్రుల ఆత్మీయ కలయిక

Bhavani

ది స్టోరీ కంటిన్యూస్: రాజధాని బిల్లుకు మోకాలడ్డిన కౌన్సిల్

Satyam NEWS

వేముల వాడలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

Satyam NEWS

Leave a Comment