31.2 C
Hyderabad
April 19, 2024 04: 19 AM
Slider మహబూబ్ నగర్

పి ఆర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ

prtu calender

పి ఆర్ టి యు తెలంగాణ క్యాలెండర్ ను నేడు కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా పిఆర్టియు గౌరవాధ్యక్షులు రామచంద్రరావు, కొల్లాపూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈశ్వరయ్య,  శ్రీకాంత్,  రాష్ట్ర బాధ్యులు రంగినేని కృష్ణ, అర్జున్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బాద్యులు చంద్రశేఖర్, ఈశ్వరయ్య ఉపేందర్, సేవ్య,  సాయిశంకర్,  నాగరాజు, శివకుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు హర్ష  వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలలో  కొల్లాపూర్ నియోజకవర్గం  ను అగ్రగామిగా నిలపటానికి  ప్రణాళికలు ఏర్పాటు చేయాలని దానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Related posts

అక్సిడెంట్:కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం5 గురి మృతి

Satyam NEWS

ఐసిస్ మాడ్యూల్ కేసులో ప్రఖ్యాత పూణే వైద్యుడు అరెస్ట్

Satyam NEWS

దేశాన్ని కాపాడేందుకే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి !

Satyam NEWS

Leave a Comment