డిఫెన్స్ రిసెర్చి డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి ఆర్ డి వో) రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (క్యూ ఆర్ ఎస్ ఏ ఎం) ను నేడు విజయవంతంగా ప్రయోగించారు. చాందిపూర్ లోని ఐ టి ర్ నుంచి ఈ క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేధించింది. తొలుత రెండు మిస్సైల్స్ ను ప్రయోగించగా రెండూ కూడా లక్ష్యాన్ని ఛేధించడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. రేడార్ మౌంటెడ్ వెయిహికిల్ మిస్సైల్ ను డి ఆర్ డి వో మన సైన్యం కోసం ఈ క్షిపణిని రూపొందించింది.
previous post
next post