40.2 C
Hyderabad
April 24, 2024 16: 08 PM
Slider క్రీడలు

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రదీప్ ని అభినందించిన రాచకొండ సీపీ

#rachakondapolice

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ -2022 పోటీల్లో రాచకొండ పోలిస్ కమిషనరేట్ కార్యాలయం లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు (AAO) గా పనిచేస్తున్న పి .ప్రదీప్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 27 వ తేదీ న హైదరాబాద్ గన్ ఫౌండ్రీ లో నిర్వహించిన 83 కిలోల కేటగిరీ లో మొత్తం 390 కిలోల  బరువును ఎత్తి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్బంగ మంగళవారం రాచకొండ పోలిస్ కమిషనరేట్ కార్యలయం  లో కమిషనర్ మహేష్ ఎం.భగవత్ అభినందించి భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ స్టేట్ జనరల్  సెక్రటరి చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

మే 31 వరకూ స్కూళ్లకు వేసవి సెలవులు

Satyam NEWS

ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గుండెపోటుతో మృతి

Satyam NEWS

ఏపీ లో 20న రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

Satyam NEWS

Leave a Comment