37.2 C
Hyderabad
April 19, 2024 12: 11 PM
Slider జాతీయం

వార్నింగ్:రజనీకాంత్ నుచంపుతామని బెదిరింపులు

rajanikanth kill u warning police file case

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నుచంపుతామని బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయి కేసు నమోడు చేశారు.ఇటీవల ద్రావిడులు అమితంగా ప్రేమించే పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు .చేశారు.దీనితో ఆగ్రహంవ్యక్తం చేస్తూ పెరియార్ అభిమానులు రజనీకాంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయగా,తాను పుస్తకాల్లో చదువుకున్న విషయాన్ని మాత్రమే చెప్పానని, క్షమాపణలు కోరేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హత్యా బెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది.కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నామని పోలీసు అధికారితెలిపారు.

Related posts

కరోనా ఎవేర్ నెస్: నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ :’అలిపిరికి అల్లంత దూరంలో”

Satyam NEWS

‘గొడ్డలి వేటు’తో రాయలసీమలో కూడా వైసీపీ గల్లంతు

Satyam NEWS

Leave a Comment