32.2 C
Hyderabad
March 28, 2024 22: 32 PM
Slider ప్రత్యేకం

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా పాజిటీవ్

#Rajaneekanth

రజనీకాంత్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఇది. తలైవాకు కరోనా పాజిటీవ్ వచ్చింది. అన్నాటే అనే చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఆ చిత్రం షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు.

శివ దర్శకత్వం వహిస్తున్న అన్నాటే చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నది. చిత్ర యూనిట్ లో చాలా మందికి కరోనా పాజిటీవ్ రాగా రజనీకాంత్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

అయితే నేడు ఆయనకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరి ఆయన చికిత్స పొందుతున్నారు.

Related posts

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

Satyam NEWS

కరోన పట్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలి

Satyam NEWS

త్వరలో ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా మహాసభలు

Satyam NEWS

Leave a Comment