33.2 C
Hyderabad
April 26, 2024 01: 20 AM
Slider హైదరాబాద్

సైబర్ రక్షణ కోసం ఇన్ స్టా గ్రామ్ లో రాఖీ ఛాలెంజ్ నేడు

#Cyber Suraksha

సైబర్ స్పేస్ లో మీరు బాగా ఇష్టపడే వారు సురక్షితంగా ఉండాలని భావిస్తున్నారా? అయితే తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం ఇన్ స్టా గ్రాం లో నేడు నిర్వహిస్తున్న రాఖీ ఛాలెంజ్ ని స్వీకరించండి. సైబర్ స్పేస్ లో మీ సోదరి లేదా సోదరుడు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన సమాచారాన్ని ఈ ఛాలెంజ్ ని స్వీకరించడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇన్ స్టా గ్రామ్ లో @women_safety_wing_ts కు హాంగాన్ కండి. అంతర్జాల ప్రపంచంలో మనకు మనంగా సురక్షితంగా ఉండేలా మనం ప్రేమించేవారు భద్రంగా ఉండేలా అవసరమైన సమాచారాన్ని పొందడం ఇప్పుడు అవసరం.

 అదే విధంగా మీరు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల గురించి మరింత తెలుసుకోవాలంటే మరింత భద్రత పొందాలంటే తక్షణమే www.cybher.in కు లాగిన్ కండి. సైబర్ స్పేస్ లో మరింత సురక్షితంగా ఉండేందుకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకోండి.

(తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ ప్రత్యేకం)

Related posts

ఏప్రిల్ 10వ తేదీ నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

కె రామకృష్ణ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్

Bhavani

హిజ్రాలతో డ్రామాలు ఆడుతున్న వైసీపీ నాయకులు

Satyam NEWS

Leave a Comment