39.2 C
Hyderabad
April 25, 2024 17: 08 PM
Slider కరీంనగర్

ఘనంగా మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి

#RamaAmbedkar

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి పల్నాటి చంద్రయ్య స్వేరో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జెట్ పెళ్లి అనిల్ జవాజి మహేష్ మూల రమేష్ వెంకటేష్

పల్నాటి తిరుపతి సిరికొండ సాయి అమర్ రాజు కరీంనగర్ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వజి అజయ్ నాని అశోక్  మల్లేష్ సూర్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాధాకృష్ణ… ఓపెన్ హార్ట్… ఓ షర్మిలక్క…

Satyam NEWS

కాట్రగడ్డ విమలాదేవి 4వ వర్ధంతి

Satyam NEWS

ఏ కొబ్బ‌రి మొక్కో.. నాటి మామిడికాయ‌లు ర‌మ్మంటే వ‌స్తాయా..?

Satyam NEWS

Leave a Comment