అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం ప్రధాన రహదారిలోని రోడ్లు పవనాల అతిథి గృహం వద్ద శ్రీ భగవాన్ రమణ మహర్షి జయంతి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక రమణ మహర్షి భక్త బృందం చే ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం మహర్షి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. మధ్యాహ్నం సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఇందులో భక్త బృందం అందరూ పాల్గొని రమణ మహర్షికి పూజలు చేసి తరించారు.
previous post
next post