40.2 C
Hyderabad
April 19, 2024 17: 58 PM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మా ఎందుకు నీకీ చీప్ పబ్లిసిటీ పిచ్చి?

#RamgopalVarma

‘‘నీకు బాగానే పాపులారిటీ ఉంది కదా? ఇంకా ఎందుకు చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడతావు?’’ ఎంతో మంచి ప్రశ్న కదా?

ఈ ప్రశ్నను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒక నెటిజన్ వేశారు. తన ట్వీట్లతో చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడే రామ్ గోపాల్ వర్మ నేడు మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు.

అల్లూ అరవింద్ కుమారుడు, సినీ నటుడు అల్లూ శిరీష్ కండలు తిరిగి ఉన్న ఫొటో పెట్టి బూతు అర్ధం వచ్చే ట్వీట్ ను రామ్ గోపాల్ వర్మ పెట్టాడు.

ష్వజ్నగ్గర్ కొడుకు కాదు అల్లూ అరవింద్ కొడుకు అంటూ చెత్త కామెంట్ రాసిన రామ్ గోపాల్ వర్మపై నెట్టిజన్లు తీవ్రమైన కామెంట్లు పెడుతున్నారు.

Related posts

శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిధికి విరాళం అందించిన గజ్జి ప్రభాకర్

Satyam NEWS

సామాన్యుల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ శిక్షణ పొందాలి

Satyam NEWS

Leave a Comment