Slider మహబూబ్ నగర్

కో ఎగ్జిస్టెన్స్: మతసామరస్యానికి నిదర్శనం రంగాపూర్ ఉత్సవాలు

Rangapur

హిందూ ముస్లిం  సోదర భావాన్ని కలిగిస్తూ  మత సామరస్యానికి  మారుపేరుగా నిలిచిన  ఉమామహేశ్వర  రంగాపూర్ జాతర ఉత్సవాలు  అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో రంగాపూర్ గ్రామం వద్ద ఉన్న నిరంజన్ షావలి దర్గా, ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం నుండి ఉత్సవాలు నిర్వహిస్తారు.

దక్షిణ తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ఇ హిందువులు ముస్లింలు వేల సంఖ్యలో హాజరై నిరంతరం భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రంగాపూర్ లో వెలసిన నిరంజన్ షావలి దర్గా నందు మొక్కులు చెల్లించుకుని హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా ఉమామహేశ్వరుని దర్శించుకుని పులకరిస్తారు.

Related posts

డెవలప్ మెంట్: మాదాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులు

Satyam NEWS

చెత్త పన్ను అధిక వసూలు పై విజయనగరం టీడీపీ నిరసన

Satyam NEWS

షెడ్యూల్ కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment