36.2 C
Hyderabad
April 18, 2024 13: 48 PM
Slider ముఖ్యంశాలు

కొల్లాపూర్ లో మైనర్ బాలికపై అత్యాచారయత్నం?

model rape

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక పై అత్యాచార ప్రయత్నం జరిగినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. దీనిపై బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినట్లు తెలిసింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

Related posts

భారీ పెట్టుబడి: తెలంగాణకు వస్తున్న అమర్ రాజా

Satyam NEWS

బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఒక దళితుడు?

Bhavani

ఆంధ్రోళ్లను తిట్టిన నోటితో ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటున్నావ్?

Satyam NEWS

Leave a Comment