37.2 C
Hyderabad
April 19, 2024 13: 01 PM
Slider కడప

మొన్న రేప్ చేశాడు నేడు ఉరి వేసుకున్నాడు

#Sucide Case

కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్ళపాక గ్రామంలో లో రెండు రోజుల క్రితం మహిళపై అత్యాచారం చేసిన తిరుపతి అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకొని మృతి చెందాడు. రెండు రోజుల క్రితం మృతుడు తిరుపతి తన ఇంటి పక్కన ఉన్న వితంతు మహిళ పై అత్యాచారం చేసాడు.

దీనిపై రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనితో అవమానం భరించలేక తిరుపతి తాళ్ళపాక లోని కాలేజీ వెనుక వైపున ఉన్న పాత భవనం లో ఊరి వేసుకొని తిరుపతి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

అన్నమయ్య ప్రాజెక్టు నిండడంతో చెయ్యేటికి నీటి విడుదల

Satyam NEWS

చౌక దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సరకులలో కోత

Satyam NEWS

రాజంపేట లో వైసీపీ రైతు దగా దినోత్సవం…

Satyam NEWS

Leave a Comment