28.2 C
Hyderabad
September 14, 2024 15: 13 PM
Slider ఆంధ్రప్రదేశ్

అమెరికాలో ఏపి ప్రతినిధిగా రత్నాకర్

ratnakar

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్‌ పండుగాయలను నియమించారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది. అమెరికాలో తెలుగువారితో సన్నిహిత సంబంధాలు ఉన్న రత్నాకర్ పండుగాయల ను ఈ పదవిలో నియమించినందుకు పలువురు హర్షం వ్యక్తంచేశారు. తనకు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోజహన్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా రత్నాకర్‌ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని రత్నాకర్‌ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికోసం తన వంతు కృషిచేస్తానని రత్నాకర్‌ అన్నారు.

Related posts

ఆ తీర్పుతో కోర్టులపై నమ్మకం పోయింది

Satyam NEWS

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి

Bhavani

బీడీ కార్మికులకు అభయ హస్తం పింఛన్ ఇవ్వాలి: CPM డిమాండ్

Satyam NEWS

Leave a Comment