37.2 C
Hyderabad
March 28, 2024 19: 31 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో ఒక్క రోజులో తాగేసింది ఎంతో తెలుసా?

#Liquor Sales in Telangana

మద్యం ఆదాయం విపరీతంగా వచ్చి పడుతున్నది. వద్దంటే డబ్బులాగా పరిస్థితి ఉంది. తెలంగాణలో రాత్రి 7 గంటల వరకూ రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. తొలి రోజు మొత్తం 53 కోట్ల రూపాయల మేరకు మద్యం తాగి అవతల పడేశారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు మద్యం షాపులు తెరిచిన విషయం తెలిసిందే. ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఢిల్లీ మాదిరిగా తొక్కిసలాట జరగలేదు.

Related posts

బీజేపీ బలపడుతుందనే టీఆర్ఎస్ నాయకుల దాడి

Satyam NEWS

ఒక్క రాజదానికే దిక్కు లేదు..మూడు రాజధానులా…

Satyam NEWS

తెలంగాణ బాటలో నడుస్తున్న ఆంధ్ర ఆర్టీసీ

Satyam NEWS

Leave a Comment