27.7 C
Hyderabad
April 24, 2024 10: 18 AM
Slider వరంగల్

వర్ష బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ చిరు సాయం

#redcross

వారం రోజులుగా కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సాయం అందించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుoట గ్రామం లో బాధిత కుటుంబాలకు నాలుగు క్వింటాళ్ల 60 కిలోల బియ్యం, టార్పాలిన్ కవర్స్, హైజానిక్ కిట్స్, వంద మాస్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు కొత్తపల్లి ప్రసాద్ రావు, ములుగు జిల్లా పాలకమండలి సభ్యుడు నాగపూరి హరినాథ్ గౌడ్, వెంకటాపూర్ ఎమ్మార్వో నల్లగుంట సర్పంచ్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

24 న సూర్యాపేటకు కేసీఆర్

Bhavani

ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు

Satyam NEWS

ధాన్యం కొనుగోలులో ఇబ్బంది రానివ్వం

Murali Krishna

Leave a Comment