22.2 C
Hyderabad
December 10, 2024 09: 50 AM
Slider రంగారెడ్డి

హైకోర్టులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఊరట

#narendarreddy

కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, భారాస నేత పట్నం నరేందర్‌రెడ్డి  కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్‌పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి నేడు ఉత్తర్వులు ఇచ్చింది.

Related posts

కోవిడ్ నియంత్రణకు మైహోం పరిశ్రమ చేయూత

Satyam NEWS

జైలా? బెయిలా?: సీబీఐ కోర్టు ఆదేశాలపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ

Satyam NEWS

బాబాయి హత్య: ఇంకా వెలుగులోకి రావాల్సిన నిజాలు ఎన్నో

Bhavani

Leave a Comment