26.1 C
Hyderabad
May 15, 2021 04: 14 AM
Slider కృష్ణ

తెలంగాణ నుంచి రెమిడిస్వేర్ ఇంజక్షన్ అక్రమ రవాణా

#coronavaccine

కరోనా సోకి సీరియస్ గా ఉన్న వారికి వినియోగించే రెమిడిస్వేర్ ఇంజక్షన్ ల బ్లాక్ మార్కెట్ జరుగుతూనే ఉంది.

తెలంగాణ రాష్ట్ర నుండి గుంటూరుకు అక్రమంగా బస్సులో తరలిస్తున్న దాదాపు వంద రెమిడిస్వేర్ ఇంజక్షన్ లను పోలీసులు పట్టుకున్నారు.

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద బస్సులను తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రెమిడిస్వేర్ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న గుప్తవరపు అజయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఎక్కడ నుంచి ఈ ఇంజక్షన్లను తీసుకువస్తున్నాడు ఎవరికి ఇవ్వడానికి వెళుతున్నాడు అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం

Satyam NEWS

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు

Satyam NEWS

నిర్మల్ జిల్లా కంటైన్ మెంట్ జోన్ లలో ఆంక్షల సడలింపు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!