Slider సినిమా

నథింగ్ వుయ్ అర్:ప్రేమతో పేదలే నిజమైన ధనవంతులు

renu desai instagram

షూటింగ్ పూర్తయిన ఎందుకో ఇంటికి వెళ్లేందుకు మనసు రావడం లేదు.స్ సులోచనను గ్రహించిన దేవుడు మా వాహనాన్ని పంక్చర్ చేయించాడు.నేను అనుకున్నట్టే కావడం తో ఆ గ్రామం లో ఆరాత్రి బస చేసాం.అంటూ ఇటీవల ఓ గ్రామంలో బస చేసిన నటి రేణుదేశాయ్ అక్కడి ప్రజలతో తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

“మన దగ్గర ఎంత డబ్బుండీ ఏం లాభం దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం కానీ వాళ్లు తమ దగ్గర ఏమీ లేకపోయినా మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచీ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది” అంటూ ఆ పేదల గొప్పదనం గురించి భావోద్వేగ పోస్ట్ చేసారు.ఆ రాత్రి వారికి గ్రామస్తులు వారి వద్దనుండి ఏమి ఆశించకుండానే ఉప్మా ,చాయ్ ఇవ్వడం ఆమెను సంతోషానికి గురిచేసింది.

Related posts

పందుల దోపిడి కేసులో  నలుగురు నిందితుల రిమాండ్

Satyam NEWS

Save Amaravati: ఇప్పటికైనా మనసు మార్చుకోండి

Satyam NEWS

కొప్పరపు కవుల కవితా ప్రశస్తి గ్రంథం ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment