36.2 C
Hyderabad
April 25, 2024 20: 17 PM
Slider హైదరాబాద్

ఘనంగా చాదర్ ఘాట్ రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం

#kaleruvenkatesh

హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ చాదర్ ఘాట్ లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ఆరేల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రేణుక ఎల్లమ్మ కల్యాణానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆరేల్లి కుటుంబ సభ్యులు శంకర్, శ్రీహరి, మురళీ, సురేందర్, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారిని ధర్శించుకుని తీర్దప్రసాదలు ఆలయ కమిటి సభ్యులు అందజేశారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న రజనీకాంత్

Bhavani

పిఎఫ్‌ఐ నిషేధంపై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS

మత్స్య అవతారంలో భద్రాద్రి రామయ్య

Murali Krishna

Leave a Comment