37.2 C
Hyderabad
March 29, 2024 19: 35 PM
Slider ముఖ్యంశాలు

రిక్వెస్టు: పీఆర్సీ ఎటూ లేదు మధ్యంతర భృతి ఇస్తారా?

brk bhavan

రెండేళ్ల నుంచి పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. పీఆర్సీ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లేదా 15 రోజుల్లోగా నివేదికను ఇవ్వాలని గత నవంబర్ లో ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఆ గడువు తేదీ దాటినా నివేదిక తెప్పించలేకపోయింది.

పైగా ఇప్పుడు పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) గడువును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయినా కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు దీనితో  నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో కనీసం మధ్యంతర భృతి అయినా ప్రకటించాలని వారు కోరుతున్నారు.

Related posts

(Sale) – Cipla Medicine For High Blood Pressure Traditional Chinese Medicine Herbs For High Blood Pressure Pink Oval Blood Pressure Pills 50 Mg

Bhavani

ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్..బయటపడ్డ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగోతం ?

Bhavani

కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Satyam NEWS

Leave a Comment