36.2 C
Hyderabad
April 23, 2024 21: 12 PM
Slider నల్గొండ

ట్రాజెడీ:రోడ్డు ప్రమాదంలో పోలీసు అధికారి మృతి

#RoadAccedent

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసు అధికారి మరణించారు. వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ కర్ణుడు(36) ఈ ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్ వరంగల్ 163 జాతీయ రహదారిపై పెంబర్తి కమాను వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

TS09 PA 4533 బొలెరో వాహనం వెనుక టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 2014 బ్యాచ్ కు చెందిన కర్ణుడు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాన్ని  జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Related posts

ఫీజులు గుంజుతున్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్య

Satyam NEWS

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ

Satyam NEWS

ఇన్ ఛార్జి లేకపోయినా దర్శిలో యువగళం సూపర్ హిట్

Satyam NEWS

Leave a Comment