28.2 C
Hyderabad
April 20, 2024 14: 19 PM
Slider విజయనగరం

స్పందన ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కారం

#complaints

మేడం నన్ను చంపడానికి యత్నిస్తున్నారంటూ ఓ గృహిణి ఆవేదన…! అమ్మా…మాకు రక్షణ కల్పించండంటూ ఓ ముస్లిం వేడుకోలు…! మీరే మా మొర ఆలకించండంటూ ఓ తండ్రి, కొడుకులు పోలీసు బాస్ కు వినతి…!ఇలా విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయానికి “స్పందన” కై వచ్చిన బాధితుల సమస్యలను తెలుసుకుంటున్న లేడీ పోలీసు బాస్…

అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నానారు…జిల్లా ఎస్పీ దీపికా.జి ల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.దీపిక, “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సిఐలు జే.మురళి,జి.రాంబాబు, రుద్రశేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మాతృభాషలో విద్యాబోధనతోనే గట్టి పునాదులు

Satyam NEWS

హాస్పిటలైజ్డ్:సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

Satyam NEWS

నోముల మృతి తీర‌ని లోటు

Sub Editor

Leave a Comment