32.7 C
Hyderabad
March 29, 2024 11: 52 AM
Slider విశాఖపట్నం

బీచ్ రోడ్ లో ప్రాణం తీసిన అతివేగం

#Vizag Beach Road

అతివేగంతో అదుపు తప్పడం ఒక యువకుడి ప్రాణం తీసింది. విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లోని తెన్నేటి పార్క్ సమీపంలో నేడు ఈ ప్రమాదం జరిగింది. బే పార్క్ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది.

దాంతో బైక్ నడుపుతున్న ఒక యువకుడు అక్కడికక్కడే మరణించాడు. బైక్ వెనుకనున్న మరొకరికి తీవ్ర గాయాలు తగిలాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.

Related posts

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Satyam NEWS

శివోహం: వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు

Satyam NEWS

రోగుల్ని పీడిస్తున్న యశోదా ఆసుపత్రి వద్ద బిజెపి ధర్నా

Satyam NEWS

Leave a Comment