28.7 C
Hyderabad
April 25, 2024 05: 34 AM
Slider జాతీయం

ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కు కరోనా పాజిటీవ్

#MohanBhagwat

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది.

ఆయనను వెంటనే నాగ్ పూర్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని ఆసుపత్రివర్గాలు కూడా ధృవీకరించాయి.

ఆయన కు ఎలాంటి సమస్యలు లేవని కూడా వైద్యులు తెలిపారు.

Related posts

అంబర్ పేట్ బోనాలు పండుగకు కిషన్ రెడ్డికి ఆహ్వానం

Satyam NEWS

మళ్లీ అదే సీన్ రిపీట్.. గన్ పట్టాల్సిన ఖాకీల చేతులు…!

Satyam NEWS

మంద కృష్ణ మాదిగకు కాంగ్రెస్ నేత విహెచ్ పరామర్శ

Satyam NEWS

Leave a Comment