26.2 C
Hyderabad
December 11, 2024 17: 30 PM
Slider విజయనగరం

విజయనగరం కోట వద్ద ఆర్ఎస్ఎస్ కాగడాల ర్యాలీ

#rss

కార్గిల్ యుధ్ధాన్ని కానీ…. పాకిస్థాన్ తో భారతీయ జవాన్లు చేసిన వీరోచిత పోరాటాన్ని… ఏ ఒక్కరూ మర్చిపోరు. నాడు జరిగిన ఆ ఘటనలో భారత జవానులు మొక్కవోని పోరాట పటిమతో దేశానికి గుర్తుండిపోయేలా చారిత్రక విజయాన్ని అందించారు… వీర సైనికులు. ఈ సందర్భంగా విజయనగరంలో ఆర్. ఎస్. ఎస్…. కోట వద్ద నుంచీ గురజాడ అప్పారావు రోడ్, మూడు లాంతర్ల మీదుగా మరల కోట వరకు కాగడాల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై… వందేమాతరం నినాదాలతో ఆయా రహదారులు మారుమ్రోగాయి. ఈ కాగడాల ర్యాలీలో వెంకటపతి రాజు, మణికంఠ, అప్పారావు,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రానైట్ కంపెనీ లలో ఫెమా నిబంధనల ఉల్లంఘన

Murali Krishna

మునిసిపల్ గెలుపుతో వైసీపీలో నూతనోత్సాహం

Satyam NEWS

డెకాయ్ ఆపరేషన్ లో దొరికిపోయిన డాక్టర్లు

Satyam NEWS

Leave a Comment