27.7 C
Hyderabad
April 20, 2024 00: 41 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ కార్మికుల నిరసన

kolla rtc protest

దేశంలో ఎక్కడా లేని విధంగా విధుల్లో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది ఎక్కడా జరగని విచిత్రం. ఆర్టీసీని మూసేయాలని చూస్తున్న ప్రభుత్వం ఇంత విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ లో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తమను పోలీసులు అరెస్టు చేసినందును కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. అంతకన్నా ముందు తెల్లవారుజామున విధుల్లో చేరడానికి రాగా ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి  తరలించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న దమననీతికి ఇది నిదర్శనమని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.

Related posts

మాస్క్ లు లేక‌పోతే…ఇక అంతే…పోలీసుల మాట కాస్త ఆల‌కించండి!

Satyam NEWS

బిక్షాటన చేసిన పశ్చిమగోదావరి జిల్లా వీఆర్ఏలు

Satyam NEWS

కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం వ‌ల్లే అభివృద్ధి కి దూరమైన ఎయిమ్స్

Satyam NEWS

Leave a Comment