28.7 C
Hyderabad
April 20, 2024 05: 51 AM
Slider ప్రపంచం

ఓమిక్రాన్‌ పై కొత్త వ్యాక్సీన్ తయారీలో రష్యా

కరోనా కొత్త వేరియెంట్ ఓమైక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. కొవిడ్ ఓమైక్రాన్ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని స్పుత్నిక్ వ్యాక్సిన్ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేసేందుకు రష్యా గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ సిద్ధమైంది.

స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌లు ఓమైక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలదన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని గమలేయా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త స్పుత్నిక్ ఒమైక్రాన్ వెర్షన్ 45 రోజుల్లోనే భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటామని రష్యా ప్రకటించింది. 2022 ప్రారంభంలో స్పుత్నిక్ ఒమైక్రాన్ బూస్టర్ షాట్‌లు పెద్ద మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని రష్యా వైద్య శాఖ భావిస్తోంది.

Related posts

గొప్ప గొప్ప పనులు చేస్తున్నా అపనిందలు వేస్తున్నారు

Satyam NEWS

సహకార అవినీతిపై 19న వనపర్తిలో బిజెపి ధర్నా

Bhavani

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన రజిత, రాగిణి

Satyam NEWS

Leave a Comment