28.2 C
Hyderabad
April 20, 2024 10: 56 AM
Slider ప్రపంచం

మరో రెండు రోజుల్లో తొలి కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌

#Gamaleya Vaccine

తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఈనెల 12న రష్యా అధికారికంగా రిజిస్టర్‌ చేయబోతున్నది. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

చివరి దశ పరీక్షలను పూర్తిచేసి, వచ్చే బుధవారం తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది.

‘‘గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్‌ చేస్తాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎంత భద్రమన్నది నిర్ణయించేందుకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం.

మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం’’ అని ఆరోగ్యశాఖ సహాయమంత్రి ఒలెగ్‌ గ్రిడ్‌నేవ్‌ తెలిపారు.

Related posts

పి ఆర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

రోమాలు నిక్కబొడుచుకునేలా సైరా టీజర్

Satyam NEWS

తాలిబన్ ఎటాక్: ఒకే కుటుంబంలో 6గురిపై కాల్పులు

Satyam NEWS

Leave a Comment