ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు. జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం, వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.
previous post
next post