39.2 C
Hyderabad
April 25, 2024 15: 02 PM
Slider కర్నూలు

శాల్యూట్ డాడీ: నాన్నకు ప్రేమతో…..:

#kurnoolpolice

ఆ తండ్రికి ఎంతో సంతోషం వేసింది…. నిజం… ఈ విషయం వెంకటేశ్వర్లును అడిగితే మరింత బాగా చెబుతారు. ఇంతకీ వెంకటేశ్వర్లు ఎవరు అనుకుంటున్నారా? వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా నంద్యాల ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ. ఆయనకు ఎందుకు ఇంత సంతోషం అనుకుంటున్నారా? ఆయన కుమారుడు గౌతమ్‌ పోలీస్‌ శాఖలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ అధికారి(డీఎస్పీ స్థాయి)గా శిక్షణ పూర్తిచేసుకున్నారు. తనకన్నా ఉన్నత హోదా పొందిన కుమారుడిని చూసి మురిసిపోయిన ఆ పోలీసు తండ్రి ఇదిగో ఇలా సెల్యూట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వీరి స్వగ్రామం కర్నూలు జిల్లాలోని మహానంది మండలం ఎం.తిమ్మాపురం.

Related posts

అధిక వర్షాల వలన నష్టపోయిన  రైతులను ఆదుకోవాలి

Murali Krishna

రాముడి ప్రేరణతోనే దేశం పురోగతి

Satyam NEWS

భారీ వ‌ర్షాల‌పై విజయనగరం జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తం

Satyam NEWS

Leave a Comment