39.2 C
Hyderabad
March 28, 2024 14: 38 PM
Slider శ్రీకాకుళం

సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయుల క్యాలెండర్ ఆవిష్కరణ

#SamagraSkshaCalendar

సమగ్ర శిక్ష ఒప్పందం, పొరుగు సేవల వ్యాయామ ఉపాధ్యాయుల క్యాలెండర్ ను సంఘ గౌరవ అధ్యక్షుడు డా. గుండ బాల మోహన్ గురువారంనాడు ఆవిష్కరించారు.

శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక కలెక్టర్ బంగ్లా వద్ద సంఘ నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘ ముఖ్య నాయకులు ఎల్. దిలీప్, వై రామారావు, సిహెచ్ రాజేశ్వరి, మధు బాబు, కె నరేష్, నాగేశ్వరరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసు అధికారులకు కరోనా రక్షణ హెడ్ షీల్డ్

Satyam NEWS

నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై పునరాలోచించాలి

Satyam NEWS

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తులు

Bhavani

Leave a Comment