28.7 C
Hyderabad
April 25, 2024 05: 48 AM
Slider హైదరాబాద్

పారిశుధ్య కార్మికులను సన్మానించిన విహెచ్

#vhanumantharao

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ గా పోటీచేసిన శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎం.పీ వి.హనుమంత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత్ రావు సన్మానించారు. వారికి ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పిసిసి సభ్యులు లక్ష్మణ్ యాదవ్, అంబర్పేట నియోజకవర్గ నాయకులు శంభుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఏపిలో పెయిడ్ ఆర్టిస్టుల గందరగోళం

Satyam NEWS

సినీ లవ్: చంద్రబాబు బాటలోనే నడుస్తున్న జగన్ బాబు

Satyam NEWS

విఆర్వోలు ఫినిష్… నెక్ట్స్ ఎంఆర్వోలా?ఎంపిడివోలా? సబ్ రిజిస్ట్రార్ లా?

Satyam NEWS

Leave a Comment