34.2 C
Hyderabad
May 19, 2025 16: 16 PM
Slider కవి ప్రపంచం

బహుముఖ ప్రజ్ఞాశాలి

#Dr.S.Vijaya Bhaskar

ఆర్థిక సంస్కరణల ఆద్యుడు

అన్ని రంగాలలో ఆరాధ్యుడు

ఎన్ని భాషలు తెలిసిన

మౌనమే అలంకారణ ప్రియుడు

ఎన్ని డిగ్రీలు ఉన్నా

అందరి మన్ననలు పొందాడు

తెలంగాణాలో పుట్టిన ముద్దు బిడ్డ

నిన్ను మరువదు ఈ గడ్డ

అయోధ్య అంతర్జాతీయ వివాదం పై

తొణకని బెణకని వాడు

న్యాయవాదిగా, రచయితగా మంత్రిగా.

ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రి గా, ప్రధాన మంత్రి గా ఆ పదవులకే  అలంకరణ తెచ్చినవాడు

ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా

తనంటే ఏమిటో తానే

నిరుపించుకున్నా బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి.

తెలంగాణ ఠీ.వి.

డాక్టర్.ఎస్.విజయ భాస్కర్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్  9290826988

Related posts

కడప గడప నుండే స్టార్ట్‌: జగన్‌ భక్త అధికారుల్లో గుండె దడ!

Satyam NEWS

ధర్మాన్ని కాపాడే నిజమైన హిందువు కెసిఆర్

mamatha

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!