32.2 C
Hyderabad
March 28, 2024 21: 17 PM
Slider కవి ప్రపంచం

అపర చాణక్యుడు

#Vemuri Kamalakar Sujatha

సమ్మున్నత, సముజ్వల వ్యక్తిత్వానికి ప్రతిరూపం

బహుభాషా జ్ఞాన పరాయణుడు

బహుముఖ ప్రజ్ఞాశాలి  అతడు

నిరాడంబరత్వా జీవనానికి ఆనవాలు

ఉత్తమ సాహితీవేత్త, అనువాదకులు

స్థిత ప్రజ్ఞులు,ప్రగతి పదాని నడిపిన దార్శనికుడు

స్వాతంత్ర్యం సమరయోధుడు

హైదరాబాద్ విముక్తికై పోరాడిన ధీరుడు

ఆర్థిక సంస్కరణల పితామహుడు

రాజకీయాల్లో రాటుదేలినవాడు

అపర చాణ్యుక్యుడిగా ఖ్యాతిని గాంచినవారు

సాధారణ స్థాయి నుండి అత్యున్నత స్థాయికి చేరిన మహనీయుడు

భారత ప్రధానమంత్రి పదవినలంకరించిన ప్రథమ దక్షిణాత్యులు

ఒకేఒక్క తెలుగు వాడు

వరంగల్లు నివాసి

పాములపర్తి వెంకట నరసింహ రావు

వేమూరి కమలాకర్ సుజాత, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా

Related posts

సూర్యుడు ఉన్నంతకాలం హిందూ ధర్మం ఉంటుంది

Satyam NEWS

తెలంగాణలో వ్యవసాయం కు పెద్దపీట

Bhavani

విపక్షాల కూటమి మూణ్ణాళ్ల ముచ్చటేనా

Satyam NEWS

Leave a Comment