27.7 C
Hyderabad
April 20, 2024 02: 44 AM
కవి ప్రపంచం

భారతమ్మ ముద్దు బిడ్డ

#Konam Parasuramulu

తెలంగాణ  తేజము

తెలుగు భాషకు భూషణం

పద్నాలుగు భాషల్లో

ప్రవీణుడు

బహుభాషాలకు చక్రవర్తి

జై ఆంధ్ర ఉద్యమానికి

ఊపిరి పోసిన వాడు

భాషణం పీ.వి కి భూషణం

సాహితీ విభూషణుడు

రాజకీయ చతురుడు

పల్లెలో పుట్టి డిల్లీ ని ఏలిన

రాజకీయ యోధుడు

ఆర్థిక సంస్కరణలకు వన్నె

తెచ్చిన ఘనత పీ.వి ది

వంగరలో పుట్టి పెరిగి భరత

జాతికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు

పాములపర్తి పట్టువదలని

విక్రమార్కుడు

నిజాంకు వ్యతిరేకంగా పోరాటం

చేసిన తెలంగాణ ధీరుడు

హైదరాబాద్ విముక్తి కోసం పాటుపడిన మేటి మనిషి

కోణం పర్శరాములు, సిద్దిపేట బాలసాహిత్య కవి, చరవాణి : 9959524585

Related posts

ఆషాఢమాసం బోనాలు

Satyam NEWS

శక్తి స్వరూపిణి

Satyam NEWS

దేవుడా! నీవే దిక్కు

Satyam NEWS

Leave a Comment