33.2 C
Hyderabad
April 26, 2024 00: 29 AM
కవి ప్రపంచం

పివి ఒక ఆదర్శం

#Vakkalagadda Sivarama Prasad

భారత దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు

అందరూ ముద్దుగా పివి అని పిలుచుకునే ఒక తెలుగు తేజం

రాజకీయాలలో చెరగని ముద్ర ఆయన పాలన

రాజకీయ చాణుక్యుడు , ఆర్థిక రంగ నిష్ణాతుడు

అలవోకగా ఇరవై కి పైగా భాషలను మాట్లాడగలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి

రాజనీతిజ్ఞుడు

సుప్రసిద్ధ కవి, రచయిత గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న మేధావి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పనిచేసిన అనుభవం

సమర్ధతకు చిరునామా

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆపదలో తన తెలివి తేటలతో

రాజకీయ చతురతతో గట్టెక్కించిన మేధావి

చిరునవ్వే ఆభరణం అన్ని పక్షాలతో చెలిమి ఆయన వ్యక్తిత్వం

కొన్ని అనుకోని అపవాదులను ఎదుర్కొని

మచ్చలేని నాయకుడిగా బయటపడిన ధీశాలి

ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలను అమలు చేసి

భారతదేశ పురోభివృద్ధికి అడుగులు వేసిన స్వాప్నికుడు

వక్కలగడ్డ శివరామప్రసాద్, మొబైల్ : 7997179907

Related posts

గురుదేవోభవ

Satyam NEWS

చినుకు చిరుస్పర్శ

Satyam NEWS

పీఠం

Satyam NEWS

Leave a Comment