28.2 C
Hyderabad
April 20, 2024 11: 39 AM
కవి ప్రపంచం

ఆశీస్సులు

#AnchorDevi

ఉదయ కాంతి కిరణంలా

ఈ దేవి నవ్వింది

పువ్వుల వనంలో

సుమధుర గళంతో

యన్ టీవీ కి చేరువై

అత్యధ్భుతంగా ప్రేక్షకుల నలరింపగ

ఈ దేవి నవ్వింది

పువ్వుల వనంలో

బోనాల జాతరలో బోనమెత్తి

జగజ్జననికి జయము పలుకగా

భక్తి రక్తి శక్తి నీకు

అమ్మ దీవెన లుండగా

ఈ దేవి నవ్వింది పువ్వుల వనంలో

జనాల జగతిలో

ప్రభంజనము నీవమ్మా

నీదు జన్మదిన శుభారుణ శుభతరుణాన

ఈ కవిహృది కదలి అందిస్తున్న

అక్షర కవితా మాలికలు

అందుకొనుము తల్లీ

కె. హరనాథ్, 9703542598

Related posts

తొలకరి జల్లులు

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

బ్రహ్మ కల స్పర్శ

Satyam NEWS

Leave a Comment