38.2 C
Hyderabad
April 25, 2024 13: 32 PM
Slider కవి ప్రపంచం

ఎవరు వీరు ?

#K.Harinath

ఎవరు వీరు !  ఎవరు వీరు

ఎవరు కన్న బిడ్డలో

భావి భారత పౌరులుగా

ఎదగవలసిన పసికూనలు

చెత్త కుప్పల సాక్షిగా

పొత్తిళ్ళలో ఉయ్యాల లూగవలసిన

పసిగుడ్డులు నగరం నడబొడ్డున

పెంటకుప్పల అగాధంలో

కొట్టుమిట్టాడే అనాధలు

ఈ పాలబుగ్గల

పసిడి మొగ్గలను చిదిమిన

ఆ మృగాణులెవరో

ఎవరు వీరు ! ఎవరు వీరు

ఎవరు కన్న బిడ్డలో

ఈ అభాగ్యులను చేరదీయు

ఆ భాగ్యులెవరో కదా …..

వారికి మా  వేనవేల వందనములు

వందనములు  ! వందనములు !

(అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా)

కె. హరనాధ్, 9703542598.

Related posts

ఎన్టీఆర్ పేరు తొలగింపు తెలుగు జాతికే అవమానం

Satyam NEWS

వచ్చే నెల రెండున ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

Satyam NEWS

ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బందికి వేధింపుల కరోనా

Satyam NEWS

Leave a Comment