27.7 C
Hyderabad
April 25, 2024 09: 38 AM
Slider కవి ప్రపంచం

2021

#K.Harinath

నూతన వత్సరమా

స్వాగతం!సుస్వాగతం

విశ్వమానవ గుండెలపై

గతవత్సరం

సవారి చేసిన

విష జ్వాలలకిక

తిలోదకాలు పలుకుదాం

అస్తమించిన సూర్యుడిలా

నిష్క్రమించు

నీ గతానికి పాలరాతి

సమాధి కడతాం

బంగరు భవిష్యకై

నవ నవోదయంతో

ఉదయించే సూర్యుడిలా

నిన్నాహ్వానిస్తున్నాము

ఈ వత్సరమైనా

విఘ్నాలను తొలగించి

అవిఘ్నమస్తని

ఆశీర్వదించు

ఓ నూతన వత్సరమా

కె.హరనాథ్ 9703542598

Related posts

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS

చట్టాల పైన అవగాహన ఉంటే ఉత్తమ పౌరులౌతారు

Satyam NEWS

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఘనంగా గురుపర్వ్ ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment