32.2 C
Hyderabad
April 20, 2024 19: 48 PM
Slider కవి ప్రపంచం

ఎవరు నీవు?

#Chintapatla Sudarshan new

ఎవరునీవు

ఎవరు నీవు

గనిలో వజ్రానివా

వనిలో చెమట 

నక్షత్రానివా

కార్ఖానాలో

మరలను వేళ్ళతో

నడిపే వాడివా

ఎవరునీవు

ఎవరునీవు

నువు లేకుంటే

భూగోళం

అంగుళం కూడా కదలదు

పెత్తందారు కల

పీడకల అవుతుంది

ఖజానాల్లో నోట్లు

చిత్తు కాగతాలే

ఎవరునీవు

ఎవరు నీవు

కష్టజీవీ

కార్మికుడా

ఈ డే మేడే

నీదే నీదే

ఇదే ఇదే

అందుకో మా లాల్ సలామ్!

చింతపట్ల సుదర్శన్

Related posts

సామాజిక బస్సు యాత్రలో చంపిన వాళ్ళ గూర్చి కూడా చెప్తారా?

Satyam NEWS

ముగిసిన యోగ‌వాశిష్ట శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణం

Satyam NEWS

దుంపలపల్లి లో గొర్రెల కాపరి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment