30.7 C
Hyderabad
April 19, 2024 10: 17 AM
Slider కవి ప్రపంచం

అక్షరమా…

#K.Harinath

సప్తస్వర సమ్మేళిత

స్వర తరంగ

నవ మృదంగ

రాగరంజిత

రసభరితము తెలుగు

నవరస భరితము తెలుగు –

తెలుగే తెలుగే తెలుగే

తెలుగు వెలుగు పూలన్నీ అక్షర కిరణాలు

సుమ సుగంధ పరిమళ

దివ్య తేజో బీజాక్షరాలు

అక్షరమా!

నీకు పాదాభివందనం.

(అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా….)

కే. హరనాథ్, 97035  42598.

Related posts

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు వై నాట్ 175 స్లోగన్

Bhavani

కానరాడే కరకట్ట కమల్ హాసన్?

Satyam NEWS

వైభవంగా కాళీయమర్ధనుడికి క్షీరాభిషేకం

Satyam NEWS

Leave a Comment