39.2 C
Hyderabad
March 29, 2024 16: 28 PM
Slider కవి ప్రపంచం

తలుపు తట్టింది

#Yalamarthy Anuradha

సంక్రాంత్రి

మువ్వలు మ్రోగాయి

మదిలో

పువ్వులు నవ్వాయి

జడలో

పరికిణీల పరుగులు

ఇల్లంతా

ముగ్గుల సంబరం

దారంతా

పండుగ కళ

ఊరంతా!

యలమర్తి అనూరాధ, హైదరాబాద్, 9247260206

Related posts

పోలింగ్ ను తీరుతెన్నుల‌ను ప‌రిశీలించిన…ఎస్పీ

Satyam NEWS

భూమనకు కీలక బాధ్యతలు అప్పగింత

Satyam NEWS

కొత్త జిల్లాలపై పెల్లుబుకుతున్న అసంతృప్తి

Satyam NEWS

Leave a Comment