35.2 C
Hyderabad
April 20, 2024 15: 45 PM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి సంబరాలు

#addepallyjyothy

తాకాలి అంబరాలు

ఇంటింటా రంగవల్లులు

ముద్దుగుమ్మల గొబ్బెమ్మలు

అల్లుళ్ళ చిలిపి నవ్వులు

మరదళృ వయ్యారాలు

పిండివంటల ఘుమఘుమలు

కోడిపుంజుల పౌరుషాలు

రైతన్నల సంత సాలు

ధాన్య రాశి సిరులు

జోడెడ్ల పరుగులు

హరిదాసుల కీర్తనలు

గంగిరెద్దుల విన్యాసాలు

తిరుప్పావై పాశురాల గానాలు

గోదా కళ్యాణ విశేషాలు

ముక్కోటి దేవతల ఆశీస్సులు

అద్భుతం మన ఆత్మీయ అనుబంధాలు

ప్రకృతి తో అనుసంధానం మన పండుగలు

అద్దేపల్లి జ్యోతి, కాకినాడ, 9290441888

Related posts

మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో హెలికాప్టర్ తో సహాయ చర్యలు

Bhavani

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు 48 గంటలు బంద్

Satyam NEWS

సుప్రియ పై వివాదాస్పద వ్యాఖ్యలు: భగ్గుమన్న మహారాష్ట్ర

Bhavani

Leave a Comment