35.2 C
Hyderabad
April 24, 2024 13: 04 PM
Slider కవి ప్రపంచం

ఉషస్సుల ఉగాది

#Redium New

ఉగాది
చిగురు తొడిగిన ఉగాది
తెలుగు వారి లోగిలిలో
వెలుగు పంచె ఉగాది
నూతన సంవత్సర వేడుక
శుభకృత్ నామపంచాంగ శ్రవణిక
శార్వరిలో కరోన రోగపీడిత ధరిత్రి
ప్లవలో కల్లోల విశ్వం
రణమరణ యుద్ధగంటిక
రెండూ జనజీవనం లో
విషాద కన్నీటి కథలను
మిగిల్చి పోయాయి తమపాపం కాదని
శుభకృత్ వచ్చింది
సిరివెన్నెల కురిపించ
జనం మెచ్చేరీతిలో
రణకరోన మరణ కాటుక నుండి
రమణీయ మణిమయ
కాంతుల గీతికలతో
జనజీవన స్రవంతి
మైమరిపించ వచ్చింది
స్వాగతం మంచికి
స్వాగతం శుభానికి,
స్వాగతం శుభకృత్ కు

రేడియమ్, ఫోన్ ,9291527757, పాతనగరం, హైద్రాబాద్ 500065

Related posts

Kamareddy Masterplan: రిట్ పిటిషన్ విచారణ వాయిదా

Satyam NEWS

యాట కుమార్ బాటనే అందరూ నడవాలి

Bhavani

భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మరో కొత్త డ్రామా…! 

Satyam NEWS

Leave a Comment