40.2 C
Hyderabad
April 19, 2024 16: 27 PM
Slider కవి ప్రపంచం

తొలి కోడి కూత

#Redium New

సంక్రాంతి

మకర సంక్రాంతి

కోడిపుంజుల

కత్తుల నెత్తుటి మరకల

ఎర్రెర్రని కాంతి

చలిమంటల చిటపటల

నక్షత్రాల కాంతి

మనలోని భ్రాంతి

తెరలు తొలిగించె కాంతి

ఆ వెలుగుల కాంతులు

తెలుగు వారి లోగిళ్ల లోకి

రావాలి వెన్నెల సోనలు కావాలి

కరోన పురుగు

భోగి మంటల్లో

శలభం లా మాడి మసికావాలి

శాంతి తారలు మల్లెల్లా పూయాలి

సంక్రాంతి లోని క్రాంతి

తిలలంత మదిలో మెదలాలి

బెల్లం తీపి నువ్వు తో కలసి

మమతలు పంచాలి

కీడు పీడ తొలగాలి

వాడవాడ వెలుగులు నిండాలి

రేడియమ్, పాతనగరం, హైదరాబాద్ ఫోన్. నం 9291527757

Related posts

విజ‌య‌న‌గ‌రం గంట స్తంభం సాక్షిగా మండుటెండ‌లో సర్పంచుల బిక్షాటన

Satyam NEWS

లాక్ డౌన్ లో పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యత

Satyam NEWS

కార్తీక మాసం

Satyam NEWS

Leave a Comment