28.7 C
Hyderabad
April 25, 2024 06: 37 AM
Slider కవి ప్రపంచం

ఇదే కదా ప్రేమంటే….

#Turlapati Laxmi

ఒకప్పుడు ప్రేమ

ఉన్నతం,త్యాగం

ఇప్పుడు ప్రేమ

పగ,ద్వేషం

యాసిడ్ దాడులు, కత్తిపోట్లు

విఫలప్రేమికుల బహుమతులు.

సినిమాలు, పార్కులు

పబ్ లు,గిఫ్టులు

ఖరీదైన కానుకలు

ప్రతిదీ ఫ్యాషన్

వెకిలి వేషాలు, వెర్రి చేష్టలు

ఎవరన్నా చూస్తా రేమోనన్న బిడియంలేదు

ఏమన్నా అనుకుంటారేమోనన్న భయంలేదు

ఇది కాదు కదా ప్రేమంటే

ఒకరినొకరు అర్థం చేసుకొనటం

కష్టసుఖాలను పంచుకొనటం

దూరంలో దగ్గరితనం

ఇదే కదా ప్రేమంటే

వీరే కదా ప్రేమికులంటే.

-తుర్లపాటి లక్ష్మి

Related posts

ఈ నెల 28 వ తేదీ నుంచి ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్

Murali Krishna

ఆపద సమయంలో మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణం

Bhavani

క్రైస్తవ పాలకుల మెప్పు కోసం మరీ ఇంత బరితెగింపా?

Satyam NEWS

Leave a Comment