27.7 C
Hyderabad
April 26, 2024 03: 20 AM
Slider కవి ప్రపంచం

గాదిలి ఉగాది

#Redium New

తెలుగువారి కొత్త సంవత్సరం

తేనెలొలుకు పలుకు గల వారి కొత్త సంవత్సరం

శ్రీ ప్లవనామ సంవత్సరం

అవే వేపపూతలు

అవేమామిడికాయలు

అదేకొత్తకుండ

అదేకొత్తబెల్లం

రుచిమారదు

సాంప్రదాయం మారదు

పంచాంగం శ్రవణం వినకతప్పదు

మారిన స్థితిగతులు

భయంతోజనం బతుకులు

కోకిల రాగంలో

కరోన అపసృతి

నవకుసుమ వసంతంలో

కరోనభయగతి

కరోనకట్టడి మనచేతుల్లోనే ఉంది

ఆతంత్రం శుభ్రత మంత్రం

అయిన

పండుగ జరుపు కుందాం

దూరాలను పాటిస్తూ,

పండుగ సంతోషాలు

పంచుతూ‌,శుభాకాంక్షలు

చెప్పుకుందాం

రేడియమ్, గౌలిపుర, పాతనగరం, హైదరాబాద్…65

Related posts

విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam NEWS

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య

Bhavani

అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు మూలం

Bhavani

Leave a Comment